Usar o APKPure APP
Obter o APK da versão antiga de ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు para Android
ఇస్లాంలో 5 ప్రాధమిక విధులు & 6 విశ్వాసపు మూల స్తంభాలు ఉన్నాయి.
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతొ
ఇస్లాంలో ఐదు మూలస్తంభాలు ఉన్నాయి మరియు ఈమాన్ లో ఆరు మూలస్థంభాలు ఉన్నాయి. వీటి గురించి ప్రతి ముస్లిం వివరంగా తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ప్రఖ్యాతమైన హదీసు 'హదీసె జిబ్రయీల్' లో ఉంది. ఇస్లాంలో విశ్వాసం మరియు ఇస్లామీయ చట్టాన్ని అమలుచేయడం అవసరం. అల్లాహ్ మరియు దైవప్రవక్త చెప్పిన విధంగా అమలు చేయడం తప్పనిసరి. ఇస్లామీయ బోధనలు పూర్తిగా తెలియజేశాక, అల్లాహ్ పూర్తి మానవాళి కొరకు ప్రళయం దాకా ఇస్లాం నే ఎన్నుకున్నాడు.
ఇస్లాం మరియు ఈమాన్ లో మొదటి మూల స్థంభం 'తౌహీద్'. ప్రతి ప్రవక్త ఇదే సందేశాన్ని తీసుకు వచ్చారు అని ఖుర్ఆన్ సూరా అంబియా (21:25) లో ఉంది. ఖుర్ఆన్ యొక్క మూల ఆధారం తౌహీద్. తౌహీద్ పై అమలు చేసే వారిని అల్లాహ్ ప్రాపంచిక కీడుల నుండి రక్షిస్తాడని అనేక హదీసులలో ఉంది.
అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు: "ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు ". ఖుర్ఆన్ సూరా ఆలె ఇమ్రాన్ 3:85.
ఆస్క్ ఇస్లాం పీడియా సమర్పణ
బారకల్లా ఫీకుమ్
"అల్లాహ్ మీ అందరినీ అనుగ్రహించు గాక"
Há cinco pilares do Islã e seis pilares da Eeman, que todo muçulmano deve saber sobre isso em detalhes. Isto vem em um hadees famosos chamados como HADEES E Jibreel. O Islã é tanto crença e leis, em que Deus e Seu Mensageiro disseram-nos. Quando Deus completou os ensinamentos do Islão Deen E, Ele escolheu-o para ser o modo de vida para toda a humanidade até que a Hora (Dia do Julgamento).
TAWHEED é o primeiro pilar do Islã e Eeman e é uma chave e essência da chamada dos mensageiros como mencionado no Alcorão surata Anbiya21: 25. A base de Qur'n é Tawhid. Allah protege as pessoas de Tawhid e fé dos males deste mundo e no outro, como mencionado em vários Ahadees.
Allah (Glorificado seja) diz no Alcorão: "E quem busca outra religião que não o Islão, ele nunca vai ser aceito por ele, e no outro ele vai ser um dos perdedores." Qur'an.A'le 'Imran 3:85
Alimentado por AskIslamPedia.
Last updated on Sep 24, 2015
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Enviado por
Sophia Ricohermoso
Requer Android
Android 4.0+
Categoria
Relatório
ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు
1.0 by AskIslamPedia
Sep 24, 2015